పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ | RDO check the pushkar ghat | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

Jul 26 2016 11:02 PM | Updated on Sep 4 2017 6:24 AM

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ

బుగ్గమాధవరం (మేళ్లచెర్వు): మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు.

బుగ్గమాధవరం (మేళ్లచెర్వు): మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్, తహసీల్దార్‌ శ్రీదేవి, సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ.రవికుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement