అరెరె.. రాజుగారి కోటు మాయం! | raju gari coat gone in collage fest | Sakshi
Sakshi News home page

అరెరె.. రాజుగారి కోటు మాయం!

Dec 29 2015 1:24 AM | Updated on Sep 3 2017 2:42 PM

అరెరె.. రాజుగారి కోటు మాయం!

అరెరె.. రాజుగారి కోటు మాయం!

రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో రష్యన్ యువతులు కనికట్టు చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కోటునే మాయం చేసేశారు.....

రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో రష్యన్ యువతులు కనికట్టు చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కోటునే మాయం చేసేశారు. వేదికపై మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా ఆశీనులయ్యారు. కోటు ధరించి ఉన్న పళ్లంరాజును ఓ బోను లాంటి తెరలో మూసి, క్షణాల్లో ఆ కోటును మాయం చేశారు. ఆయనతో పాటు కిరణ్‌కుమార్ రెడ్డి, హర్షకుమార్ తదితరులు ఈ మాయాజాలానికి మంత్రుముగ్ధులయ్యారు.
                                                                                        - గరగ ప్రసాద్, సాక్షి, రాజమండ్రి


 
 

Advertisement
 
Advertisement
Advertisement