రైతు నేస్తం అవార్డుల స్వీకరణ | raitu nestam awards ceremony | Sakshi
Sakshi News home page

రైతు నేస్తం అవార్డుల స్వీకరణ

Sep 12 2016 12:16 AM | Updated on Sep 4 2017 1:06 PM

రైతు నేస్తం అవార్డుల స్వీకరణ

రైతు నేస్తం అవార్డుల స్వీకరణ

హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రేపల్లె ప్రసన్నకుమార్, గోవిం దరావుపేట మండల పశువైద్యా ధికారి అజ్మీరా ధర్మానాయక్, కేసముద్రం మండలానికి చెందిన రైతు గంటా దామోదర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతునేస్తం అవార్డులు అందుకున్నారు.

హన్మకొండ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రేపల్లె ప్రసన్నకుమార్, గోవిం దరావుపేట మండల పశువైద్యా ధికారి అజ్మీరా ధర్మానాయక్,  కేసముద్రం మండలానికి చెందిన రైతు గంటా దామోదర్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతునేస్తం అవార్డులు అందుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మం త్రులు వెంకయ్యనాయుడు, హరీష్‌రావు చేతుల మీదుగా వారు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో రైతు నేస్తం ఎడిటర్‌ వై. వెంకటేశ్వర్‌రావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యల మంచలి శివాజీ, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement