ఆర్‌–9 ఎత్తిపోతల పథకం కాల్వల పరిశీలన | R-9 canal observed | Sakshi
Sakshi News home page

ఆర్‌–9 ఎత్తిపోతల పథకం కాల్వల పరిశీలన

Aug 15 2016 1:08 AM | Updated on Sep 4 2017 9:17 AM

ఆర్‌–9 ఎత్తిపోతల పథకం కాల్వల పరిశీలన

ఆర్‌–9 ఎత్తిపోతల పథకం కాల్వల పరిశీలన

మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట తండా వద్ద జరుగుతున్న ఆర్‌.9 ఎత్తిపోతల పథకం నిర్మాణపు పనులను ఆదివారం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి పరిశీలించారు

ఎక్లాస్‌ఖాన్‌పేట(నడిగూడెం): మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట తండా వద్ద జరుగుతున్న ఆర్‌.9 ఎత్తిపోతల పథకం నిర్మాణపు పనులను ఆదివారం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి పరిశీలించారు. మేజరు కాల్వ, మైనరు కాల్వల గురించి అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, నాయకులు కొల్లు శ్రీనివాస్, రౌతు రవీందర్‌రావు, తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement