ఫిట్‌తోనే హిట్‌.. | pullela gopichand visted banjarahills gym | Sakshi
Sakshi News home page

ఫిట్‌తోనే హిట్‌..

Sep 2 2016 10:28 PM | Updated on Sep 4 2017 12:01 PM

ఫిట్‌తోనే హిట్‌..

ఫిట్‌తోనే హిట్‌..

ప్రతి ఒక్కరూ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు.

సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి: ప్రతి ఒక్కరూ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా ఇది అవసరమన్నారు. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గోపీచంద్‌కు బంజారాహిల్స్‌లోని క్రిస్‌ గెతిన్స్‌ జిమ్‌లో శుక్రవారం గౌరవ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో జిమ్‌ డైరెక్టర్లు సతీష్‌ మర్యాద, శ్రీకాంత్, ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement