ఓ వానరం మృతి చెందగా కొందరు భవన నిర్మాణ కార్మికులు అంత్యక్రి యలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నా రు. వివరాలు.. మండల కేంద్రంలోని ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో ప్రతి ఏటా ఆగస్టు 1న భవన నిర్మాణ కార్మికులు వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుం టారు.
-
మానవత్వాన్ని చాటుకున్న భవన నిర్మాణ కార్మికులు
ఏటూరునాగారం : ఓ వానరం మృతి చెందగా కొందరు భవన నిర్మాణ కార్మికులు అంత్యక్రి యలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నా రు. వివరాలు.. మండల కేంద్రంలోని ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో ప్రతి ఏటా ఆగస్టు 1న భవన నిర్మాణ కార్మికులు వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుం టారు.
సోమవారం సమావేశానికి వచ్చిన కార్మికులు మృతి చెంది ఉన్న వానరాన్ని చూసి చలించిపోయారు. వెం టనే దానికి అంతిమ సంస్కారాలు చేశారు. కార్మికులు నాగరాజు, సమ్మయ్య, నసిరొద్దీన్, స్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.