ప్రశాంతంగా పోలీస్‌ కానిస్టేబుళ్ల సామర్థ్యపు పరీక్షలు | police selections peaceful | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోలీస్‌ కానిస్టేబుళ్ల సామర్థ్యపు పరీక్షలు

Jul 19 2016 8:52 PM | Updated on Sep 4 2017 5:19 AM

అభ్యర్థిని ఎత్తును పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ

అభ్యర్థిని ఎత్తును పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ

ఖమ్మం పోలీస్‌ పరెడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ సామర్థ్యపు పరీక్షలు ఎస్పీ షానవాజ్‌ ఖాసీం అ«ధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు.


ఖమ్మం క్రైం : ఖమ్మం పోలీస్‌ పరెడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ సామర్థ్యపు పరీక్షలు ఎస్పీ షానవాజ్‌ ఖాసీం అ«ధ్వర్యంలో మంగళవారం ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 1200 మందికిగాను 926 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు పందెంలో ఓ అభ్యర్థి పరిగెడుతూ కింద పడిపోవటంతో అతన్ని పోలీస్‌ సిబ్బంది స్టెచర్‌ మీద తీసుకోని వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికష్ణ, డీఎస్పీలు సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, మాణిక్‌రాజ్, సంజీవ్, సీఐలు మొగిలి, వెంకటనర్సయ్య, ఎంటిఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


 
 

Advertisement
 
Advertisement
Advertisement