కొత్వాల్‌కు అభినందనలు... | police department apreciate the kothval mahendhar reddy for succesful ganesh fest | Sakshi
Sakshi News home page

కొత్వాల్‌కు అభినందనలు...

Sep 16 2016 10:12 PM | Updated on Sep 4 2018 5:24 PM

కొత్వాల్‌కు అభినందనలు... - Sakshi

కొత్వాల్‌కు అభినందనలు...

గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి కావడంతో నగర పోలీసు కమిషనర్‌ను పోలీసు అధికారుల సంఘం అభినందించింది.

 ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి కావడంతో నగర పోలీసు కమిషనర్‌ను పోలీసు అధికారుల సంఘం అభినందించింది.    సంఘం ప్రతినిధులు శుక్రవారం కొత్వాల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు అహర్నిషలు శ్రమించిన సిబ్బందికి బత్తా ఇవ్వాలని  కోరారు.    – సాక్షి, సిటీబ్యూరో


 

Advertisement
 
Advertisement
Advertisement