నేడు పీసీసీ అధ్యక్షుడి పర్యటన | pcc chief raghuveera comes today | Sakshi
Sakshi News home page

నేడు పీసీసీ అధ్యక్షుడి పర్యటన

Sep 2 2016 11:04 PM | Updated on Sep 4 2017 12:01 PM

మండలంలోని చెక్‌పోస్టు ప్రాంతంలో కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు నాగరాజు యాదవ్‌ తెలిపారు.

చిలమత్తూరు : మండలంలోని చెక్‌పోస్టు ప్రాంతంలో కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు నాగరాజు యాదవ్‌ తెలిపారు. ఆయన శనివారం ఉదయం 8.30 గంటలకు చెక్‌పోస్టుకు చేరుకుంటారని అనంతరం మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంట పరిశీలిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement