మత్తడికి చేరువలో పాకాల | Pakala close to Matthadi | Sakshi
Sakshi News home page

మత్తడికి చేరువలో పాకాల

Sep 24 2016 1:51 AM | Updated on Sep 4 2017 2:40 PM

మత్తడికి చేరువలో పాకాల

మత్తడికి చేరువలో పాకాల

జిల్లాలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం నాటికి 28 ఫీట్లకు చేరింది. ఎగువ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పాకాల సరస్సులోకి నీరు చేరుతోంది. ఈ సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా మరో 2 ఫీట్ల నీరు చేరితో అలుగుపడే అవకాశం ఉంది. ఎగువప్రాంతం నుంచి వాగులు భారీగా పొంగుతుండటంతో సరస్సులోకి నీరు చేరుతూనే ఉంది.

  • 28 ఫీట్లకు చేరిన నీటిమట్టం 
  • ఖానాపురం : జిల్లాలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం నాటికి 28 ఫీట్లకు చేరింది. ఎగువ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పాకాల సరస్సులోకి నీరు చేరుతోంది. ఈ సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా మరో 2 ఫీట్ల నీరు చేరితో అలుగుపడే అవకాశం ఉంది. ఎగువప్రాంతం నుంచి వాగులు భారీగా పొంగుతుండటంతో సరస్సులోకి నీరు చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే శనివారం ఉదయం వరకు పాకాల సరస్సు అలుగుపడే అవకాశం ఉంది.  
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement