అంతర్‌ జిల్లా పేకాట స్థావరంగా పీఏబీఆర్ | pabr venue to gambling | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా పేకాట స్థావరంగా పీఏబీఆర్

Aug 23 2016 11:54 PM | Updated on Aug 10 2018 9:46 PM

ఉరవకొండ నియోజకవర్గంలోని పీఏబీఆర్‌ డ్యాం పరిసర ప్రాంతం అంతర్‌జిల్లా పేకాట స్థావరానికి అడ్డాగా మారుతోంది.

అనంతపురం సెంట్రల్‌ : ఉరవకొండ నియోజకవర్గంలోని పీఏబీఆర్‌ డ్యాం పరిసర ప్రాంతం అంతర్‌జిల్లా పేకాట స్థావరానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడ రోజూ రూ.కోట్లలో పేకాట సాగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కాపలాదారులను నియమించుకొని రహస్యంగా సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు వాటాలు ముట్టజెప్పి వారి నోరు మూయించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement