వరంగల్ రూరల్ జిల్లా పరకాలలలో ఒక్కసారిగా వంద మంది అస్వస్థతకు గురయ్యారు
పరకాలలో 100 మందికి అస్వస్థత
Dec 2 2016 3:31 PM | Updated on Mar 19 2019 9:15 PM
వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలలో ఒక్కసారిగా వంద మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక సీఎస్‌ఐ కాలనీ వాసులు శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. దీంతో వారిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కలుషిత తాగునీటి వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
Advertisement
Advertisement