ఓపెన్‌ స్కూల్‌ హాల్‌ టికెట్లు పంపిణీ | open hall tickets distribute | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ హాల్‌ టికెట్లు పంపిణీ

Sep 20 2016 10:13 PM | Updated on Sep 4 2017 2:16 PM

సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్‌ నామినల్‌ రోల్స్‌ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌ స్కూల్‌) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్‌ నామినల్‌ రోల్స్‌ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆయా స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లను సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement