హైదరాబాద్, అమరావతి..రెండుచోట్లా కుదరదన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు ఎక్కడైనా ఒకచోట ఇంటికి మాత్రమే అద్దె అలవెన్స్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కొత్త రాజధాని అమరావతి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగులతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు హైదరాబాద్, అమరావతి.. రెండుచోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అఖిల భారత సర్వీసు అధికారులు కొందరు అమరావతి, హైదరాబాద్‌లోనూ నివాసముంటున్నారు. ఈ పరిస్థితుల్లో సాధారణ పరిపాలన శాఖ కొత్త రాజధానిలో కూడా అఖిల భారత సర్వీసు అధికారులకు ఇంటి అద్దె అలవెన్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ఫైలును పరిశీలించిన సీఎం.. రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఇటీవల తిరస్కరించారు.
రూ.500 కోట్ల భారం: అఖిల భారత సర్వీసు అధికారులకు రెండు చోట్లా ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తే ఉద్యోగులకూ ఇవ్వాల్సి వస్తుందని, ఇదంతా కలిపి ఏడాదికి అదనంగా రూ.500 కోట్ల భారం పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం హైదరాబాద్‌లో వసతి కల్పించినందున అమరావతిలో ఇంటి అద్దె అలవెన్స్‌ను మంజూరు చేయదు.
ముఖ్యమంత్రికి మాత్రం ఎన్ని చోట్లైనా...
సీఎంకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఆయనకు హైదరాబాద్‌లో ఇంటికి, లేక్‌వ్యూ అతిథి గృహంలోని క్యాంపు కార్యాలయానికి వేర్వేరుగా అలవెన్స్‌లను సాధారణ పరిపాలన శాఖ చెల్లిస్తోంది. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్‌కు, గుంటూరు జిల్లాలోని లింగమనేని ఎస్టేట్‌లో సీఎం ఇంటికి, క్యాంపు ఆఫీస్‌కు వేర్వేరుగా ప్రతినెలా లక్షల్లో అలవెన్స్ మంజూరవుతోంది.
ఒక్క ఇంటికే అద్దె అలవెన్స్!
Published Sun, Dec 6 2015 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement