జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు స్థానచలనం | one dsp transferred | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు స్థానచలనం

Jul 18 2016 1:33 AM | Updated on Sep 4 2017 5:07 AM

డీసీఆర్‌బీ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు పీసీఎస్‌ డీఎస్పీగా, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.సుధాకర్‌ ఏసీబీ డీఎస్పీగా బదిలీ చేస్తూ పోలీస్‌ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

పెదవేగి రూరల్‌ : డీసీఆర్‌బీ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు పీసీఎస్‌ డీఎస్పీగా, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎం.సుధాకర్‌ ఏసీబీ డీఎస్పీగా బదిలీ చేస్తూ పోలీస్‌ శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ట్రాఫిక్‌ సుధాకర్‌ స్థానంలో గుంటూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా పనిచేస్తున్న ఎ.శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement