వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి | Newborn baby, mother died over hospital blunder | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి

Jul 21 2016 9:36 AM | Updated on Sep 28 2018 3:41 PM

వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది.

జహీరాబాద్(మెదక్): వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళతో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి పై దాడి చేశారు.

ఈదాడిలో ఆస్పత్రి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement