మాక్స్‌లో కొత్త కలెక్షన్లు | new collections in max fashionware | Sakshi
Sakshi News home page

మాక్స్‌లో కొత్త కలెక్షన్లు

Aug 10 2016 7:23 PM | Updated on Oct 20 2018 7:44 PM

మాక్స్‌లో కొత్త కలెక్షన్లు - Sakshi

మాక్స్‌లో కొత్త కలెక్షన్లు

వస్త్ర సంస్థ మాక్స్‌ ఫ్యాషన్స్‌ సోమాజిగూడలోని స్టోర్‌లో బుధవారం కొత్త కలెక్షన్లను ఆవిష్కరించింది.

సోమాజిగూడ: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాక్స్‌ ఫ్యాషన్స్‌ సోమాజిగూడలోని స్టోర్‌లో బుధవారం కొత్త కలెక్షన్లను ఆవిష్కరించింది. ఇందులో మోడల్స్‌ విభిన్న వస్త్రాలను ధరించి తళుక్కుమన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో సరికొత్త వస్త్ర శ్రేణి అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement