నవోదయ ఫలితాల విడుదల | navodaya result release | Sakshi
Sakshi News home page

నవోదయ ఫలితాల విడుదల

Jun 3 2017 8:11 PM | Updated on Sep 5 2017 12:44 PM

లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి సీబీఎస్‌సీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

లేపాక్షి : లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి సీబీఎస్‌సీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యాలయంలో 81 మంది పరీక్షలు రాయగా.. 81 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌ తెలిపారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అందులో 75 శాతానికి పైగా 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా అందులో టాప్‌–10లో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement