జాతీయ భద్రత– పౌరు ల బాధ్యత’ అంశంపై హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బుధవారం సదస్సు ఏర్పాటు చేసినట్లు స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ జి.రవీందర్ తెలిపారు.
జాతీయ భద్రతపై రేపు సదస్సు
Sep 27 2016 1:15 AM | Updated on Sep 4 2017 3:05 PM
న్యూశాయంపేట : ‘జాతీయ భద్రత– పౌరు ల బాధ్యత’ అంశంపై హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బుధవారం సదస్సు ఏర్పాటు చేసినట్లు స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ జి.రవీందర్ తెలిపారు.
హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం 6గంటలకు ప్రారం భమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కంది శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, రాకేష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement