వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ | narasimha swamy uthsavam in pennahobilam | Sakshi
Sakshi News home page

వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ

Jan 7 2017 11:41 PM | Updated on Sep 5 2017 12:41 AM

వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ

వైభవంగా లక్ష్మీనృసింహుడి పల్లకి సేవ

మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి పల్లకి ఉత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది.

పెన్నహోబిళం(ఉరవకొండ) : మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి పల్లకి ఉత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ద్వారాకానా«థ్‌ చార్యులు అధ్వర్యంలో అభిషేకం, మహా మంగళహరతి సేవలను నిర్వహించారు. అనంతరం విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహా స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగారు.

Advertisement
 
Advertisement
Advertisement