అలరించిన సంగీత కచేరి
సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు.
Dec 11 2016 11:15 PM | Updated on Sep 4 2017 10:28 PM