breaking news
kacheri
-
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత విభావరి భక్తులను అలరించింది. ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరి నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ ఆయన ప్రేమతత్వాన్ని, సేవాభావాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
కచేరి 10th May 2015
-
కచేరి 19th April 2015
-
కచేరి 12th April 2015
-
కచేరి 6th April 2015
-
కచేరి 30th March 2015
-
కచేరి- డా,, జోషి
-
కచేరీ లో ఈనాటి అతిధి సంధ్య
-
కచేరి - ఆర్పీ పట్నాయక్
-
కచేరి 22nd Feb 2015