మంచంపట్టిన గిరిజనం
గొల్లమందల శివారు గిరిజన తండాలో జ్వరాలు ప్రబలాయి. జ్వరంతో బాధపడుతూ సుమారు 30 మంది మంచానికే పరిమితమయ్యారు. కనీసం మందుబిళ్లలు కూడా ఇచ్చేవారు కరువయ్యారని జ్వరపీడితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Aug 5 2016 10:11 PM | Updated on Sep 4 2017 7:59 AM