ప్రేమజంట ఆత్మహత్య | Love couple commits suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

May 27 2016 11:01 AM | Updated on Nov 6 2018 7:56 PM

పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

పెద్దలు ప్రేమకు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా మహానంది ప్రాంతానికి చెందిన అశోక్, అహోబిలానికి చెందిన రజిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఉదయం మహానంది సమీపంలోని ఎంసీఫారమ్ గ్రామ అటవీ ప్రాంతంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement