కల్యాణం.. కమనీయం.. | lord venugopalaswamy kalyanam | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం..

Aug 27 2016 12:00 AM | Updated on Sep 4 2017 11:01 AM

కల్యాణం.. కమనీయం..

కల్యాణం.. కమనీయం..

స్థానిక చిన్న మార్కెట్‌లోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.

హిందూపురం అర్బన్‌ : స్థానిక చిన్న మార్కెట్‌లోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఉదయం ఆలయ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయంగా వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement