జిల్లా జైలును సందర్శించిన లోక్‌ అదాలత్‌ జడ్జి | lokadalat judge visits district jail | Sakshi
Sakshi News home page

జిల్లా జైలును సందర్శించిన లోక్‌ అదాలత్‌ జడ్జి

Nov 29 2016 11:13 PM | Updated on Sep 4 2017 9:27 PM

జిల్లా జైలును సందర్శించిన లోక్‌ అదాలత్‌ జడ్జి

జిల్లా జైలును సందర్శించిన లోక్‌ అదాలత్‌ జడ్జి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్‌ మంగళవారం పంచాలింగాల సమీపంలోని జిల్లా జైలును ఆకస్మిక తనిఖీ చేశారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఏ సోమశేఖర్‌ మంగళవారం పంచాలింగాల సమీపంలోని జిల్లా జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీల యోగక్షేమాలు తెలుసుకొని అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎ.చంద్రశేఖరరావు, వేదాల ప్రసాద్, ఎస్‌.రంగస్వామి పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement