దాచంపల్లిలో చిరుత కలకలం | Leophard kills 70 sheep pets in anathapuram | Sakshi
Sakshi News home page

దాచంపల్లిలో చిరుత కలకలం

Mar 27 2016 8:27 PM | Updated on Sep 3 2017 8:41 PM

అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం మండలం దాచంపల్లిలో ఆదివారం చిరుత కలకం సృష్టించింది. గొర్రెల మందపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో 70 గొర్రె పిల్లలు మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement