ఎస్కేయూ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌గా లక్ష్మీరాంనాయక్‌ | laxmiramnaik of sku administrative office | Sakshi
Sakshi News home page

ఎస్కేయూ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌గా లక్ష్మీరాంనాయక్‌

Jun 27 2017 10:34 PM | Updated on Nov 6 2018 5:13 PM

వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ లక్ష్మీరాంనాయక్‌ను నియమితులయ్యారు.

ఎస్కేయూ : వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ లక్ష్మీరాంనాయక్‌ను నియమితులయ్యారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజగోపాల్‌ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఆయన ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. పదవీకాలం ముగియగానే సీనియర్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. ఫైనాన్స్‌ ఆఫీసర్‌ స్థాయి కంటే తక్కువ హోదా కావడంతో ఉన్నతాధికారులు నూతనంగా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టును క్రియేట్‌ చేశారు. వర్శిటీ ఏఓ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ టు వీసీ (ఓఎస్‌డీ టు వీసీ) విభాగంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ విధులు నిర్వహిస్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement