కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి | ktpp in the production of electricity | Sakshi
Sakshi News home page

కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

Sep 2 2016 11:56 PM | Updated on Sep 4 2017 12:01 PM

గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీపీ) 500 మెగావాట్ల ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

గణపురం :  గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీపీ) 500 మెగావాట్ల ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరమ్మతు చేపట్టి తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించారు. బాయిలర్‌ ట్యూబ్‌ల్లో తలెత్తిన సమస్యతోనే విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement