కృష్ణమ్మకు సామూహిక హారతి | krishna rituals | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు సామూహిక హారతి

Jul 24 2016 8:17 PM | Updated on Sep 4 2017 6:04 AM

టీటీడీకి చెందిన సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వరయలో స్థానిక సీతారామాలయ దేవస్థానం సహకారంతో శనివారం విజయపురి సౌత్‌లోని కృష్ణవేని ఘాట్‌లో పలువురు మహిళలు కృష్ణమ్మకు సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు.

విజయపురిసౌత్‌: టీటీడీకి చెందిన సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వరయలో స్థానిక సీతారామాలయ దేవస్థానం సహకారంతో శనివారం విజయపురి సౌత్‌లోని కృష్ణవేని ఘాట్‌లో పలువురు మహిళలు కృష్ణమ్మకు సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement