కృష్ణ హారతికి అంతరాయం | krishna harati delay due to power cut | Sakshi
Sakshi News home page

కృష్ణ హారతికి అంతరాయం

Dec 13 2016 8:55 PM | Updated on Sep 5 2018 3:44 PM

విజయవాడలో కృష్ణ హారతి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

విజయవాడ: విజయవాడలో కృష్ణ హారతి ఇచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కరెంట్ కట్ కావడంతో కృష్ణ హారతి కార్యక్రమానికి కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. కరెంట్ బిల్లు కట్టలేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చివరికి ఎలాగోలాగ జనరేటర్ ను అరేంజ్ చేసి హారతి కార్యక్రమం నిర్వహించారు. కరెంట్ కట్ విషయం తెలిసినా ముందే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement