నిరుపేదలకు అండగా కేసీఆర్‌ | KCR support to the poorest | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు అండగా కేసీఆర్‌

Jan 9 2017 11:07 PM | Updated on Aug 15 2018 9:37 PM

నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

రాయికల్‌ : నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మందికి రూ.5.44లక్షల సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకున్న వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, వైస్‌ ఎంపీపీ ఆడెపు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, రాజేశ్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గండ్రరమాదేవి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కొండల్‌రెడ్డి, తిరుపతి, లింగంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ
జగిత్యాల రూరల్‌ : పొలాసకు చెందిన ఎన్నమనేని హన్మం తరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డా క్టర్‌ సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌  నరేశ్, నాయకులు శంకర్, మల్లయ్య, గంగరాజం తదితరులు

Advertisement
 
Advertisement
Advertisement