కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన | kasturba gandhi school students dharna in nalgonda district | Sakshi
Sakshi News home page

కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన

Aug 8 2016 2:55 PM | Updated on Sep 4 2017 8:25 AM

కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

తిప్పర్తి: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వసతుల విషయంలో ప్రిన్సిపల్‌ను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహించిన విద్యార్థినులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement