మహిళా కండక్టర్ల కరాటే | Karate female conductors | Sakshi
Sakshi News home page

మహిళా కండక్టర్ల కరాటే

Aug 6 2016 9:43 PM | Updated on Sep 4 2017 8:09 AM

మహిళా కండక్టర్ల కరాటే

మహిళా కండక్టర్ల కరాటే

హకింపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో మహిళా కండక్టర్లకు స్వీయ రక్షణ శిక్షణ ఇస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: హకింపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో మహిళా కండక్టర్లకు స్వీయ రక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలను పెంచుకోవడంపై శిక్షణ   ఇస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీఆర్‌ కిరణ్‌రెడ్డి శనివారం శిక్షణ తీరును పరిశీలించారు. మహిళా కండక్టర్లకు వివిధ అంశాలను వివరించారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement