శ్రీవారి సేవలో గాలి జనార్దన్‌రెడ్డి | Janardhan Reddy visit to Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో గాలి జనార్దన్‌రెడ్డి

Jul 7 2016 1:11 PM | Updated on Sep 4 2017 4:20 AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమారుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని గురువారం దర్శించుకున్న ప్రముఖుల్లో నటుడు రావు రమేశ్ కూడా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement