స్ట్రెచర్‌ ఇలా కూడా వాడొచ్చా..? | Is this right way to using stretcher ? | Sakshi
Sakshi News home page

స్ట్రెచర్‌ ఇలా కూడా వాడొచ్చా..?

Sep 27 2016 9:06 PM | Updated on Sep 4 2017 3:14 PM

స్ట్రెచర్‌ ఇలా కూడా వాడొచ్చా..?

స్ట్రెచర్‌ ఇలా కూడా వాడొచ్చా..?

ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులను తరలించడానికి వినియోగించాల్సిన స్ట్రెచర్లను చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తున్నారు.

ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులను తరలించడానికి వినియోగించాల్సిన స్ట్రెచర్లను చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో చెత్త డబ్బాలను సోమవారం ఉదయం ఇదిగో ఇలా స్ట్రెచర్‌పై తరలించారు. దాతలు ఎంతో సదుద్దేశంతో ఆస్పత్రికి అందజేసిన స్ట్రెచర్లను ఇలా చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తుండడంపై ప్రజలు, రోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి సిబ్బంది తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. – ప్రత్తిపాడు

Advertisement
 
Advertisement
Advertisement