12న జిల్లా హాకీ జట్టు ఎంపిక | hockey team selection on 12th | Sakshi
Sakshi News home page

12న జిల్లా హాకీ జట్టు ఎంపిక

Sep 9 2016 12:44 AM | Updated on Sep 4 2017 12:41 PM

భీమవరం : జూనియర్, సబ్‌ జూనియర్‌ బాలికల 7వ అంతర్‌ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈనెల 12నlభీమవరం సెయింట్‌æమేరీస్‌ స్కూల్‌లో ఎంపిక చేయనున్నట్టు జిల్లా హాకీ క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేటి రామకృష్ణప్రకాష్, గద్దే సతీష్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

భీమవరం : జూనియర్, సబ్‌ జూనియర్‌ బాలికల 7వ అంతర్‌ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈనెల 12నlభీమవరం సెయింట్‌æమేరీస్‌ స్కూల్‌లో ఎంపిక చేయనున్నట్టు జిల్లా హాకీ క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేటి రామకృష్ణప్రకాష్, గద్దే సతీష్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు అనంతపురంలో అంతర్‌ జిల్లాల పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జూనియర్‌ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 1998కి ముందు, సబ్‌ జూనియర్‌  విభాగంలో పాల్గొనేవారు 2001కి ముందు జన్మించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 94922 95396 నంబర్‌లో సంప్రదించాలని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అల్లు అప్పారావు పేర్కొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement