తోకలేని కోడి | hen without tail | Sakshi
Sakshi News home page

తోకలేని కోడి

Sep 13 2016 10:11 PM | Updated on Sep 4 2017 1:21 PM

తోకలేని కోడి

తోకలేని కోడి

స్థానిక ఐటీడీఏ కార్యాలయం వీధిలో సన్నిబాబు పెంచే కోళ్లలో ఒకటి తోకలేకుండా పుట్టి పెరుగుతోంది. దీన్ని అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

పార్వతీపురం: స్థానిక ఐటీడీఏ కార్యాలయం వీధిలో సన్నిబాబు పెంచే కోళ్లలో ఒకటి తోకలేకుండా పుట్టి పెరుగుతోంది. దీన్ని అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. తోకలేకుండా కోళ్లు ఉండడం  క్కడా చూడలేదని స్థానికులంటున్నారు. స్థానిక పశువైద్యశాల ఏడీ డాక్టర్‌ ఎం.జగన్నాథరావు వద్ద దీనిపై ప్రస్తావించగా జన్యులోపంతో అక్కడక్కడ వేలల్లో ఒక్కొక్కటి ఇలా తోకలేకుండా కన్పిస్తాయని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement