ఈదురుగాలుల బీభత్సం | Heavy rain in Garidepally | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 28 2016 5:02 PM | Updated on Sep 4 2017 1:08 AM

గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.

గరిడేపల్లి (నల్లగొండ) : గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలులు వీస్తుండటంతో గ్రామంలోని వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement