అశ్రు నివాళి
													 
										
					
					
					
																							
											
						 కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మరణించిన అమర జవాన్లకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
						 
										
					
					
																
	 
	కశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మరణించిన అమర జవాన్లకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్పీ సతీమణితో పాటు ఏపీజేఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కృపావరం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీకాంత్ జర్నలిస్టులు, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.
	 
	– కర్నూలు(న్యూసిటీ)