హైర్‌ బస్సు అసోసియేషన్‌ కార్యవరం ఎన్నిక | Hair buss assosiation | Sakshi
Sakshi News home page

హైర్‌ బస్సు అసోసియేషన్‌ కార్యవరం ఎన్నిక

Jul 29 2016 12:10 AM | Updated on Sep 4 2017 6:46 AM

హైర్‌ బస్సు అసోసియేషన్‌ కార్యవరం ఎన్నిక

హైర్‌ బస్సు అసోసియేషన్‌ కార్యవరం ఎన్నిక

కావలిఅర్బన్‌ : కావలి ఆర్టీసీ డిపో హైర్‌బస్సు అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని వైట్‌హౌస్‌ హోటల్‌లో గురువారం అసోసియేషన్‌ సమావేశం జరిగింది.

 
 
కావలిఅర్బన్‌ : కావలి ఆర్టీసీ డిపో హైర్‌బస్సు అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని వైట్‌హౌస్‌ హోటల్‌లో గురువారం అసోసియేషన్‌ సమావేశం జరిగింది.  నెల్లూరు, ప్రకాశం  జిల్లాల అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకటస్వామి, పోలవరపు శ్రీమన్నారాయణ, కోశాధికారి జాగర్లమూడి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ఎంవెంకట్రావులు హాజరయ్యారు. కావలి డిపో నూతన అధ్యక్షుడిగా ఎం.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శిగా కె.రఘుబాబు, కోశాధికారిగా దయాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామ్మోహన్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, సభ్యులుగా గోపాల్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, శీనయ్య, ఖాదర్‌వలీలను ఎన్నుకున్నారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement