మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఈ నెల 31న నిర్వహించనున్నట్లు జిల్లా అత్యపత్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్ ఉర్‌రహెమాన్, ముంతాజుద్దీన్ తెలిపారు.
రేపు సబ్‌జూనియర్ అత్యపత్య ఎంపికలు
Aug 30 2016 12:43 AM | Updated on May 29 2019 2:59 PM
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఈ నెల 31న నిర్వహించనున్నట్లు జిల్లా అత్యపత్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్ ఉర్‌రహెమాన్, ముంతాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు సెల్ నెం.9985313150, 9985979007 లను సంప్రదించాలని వారు కోరారు.
Advertisement
Advertisement