
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలంతా కలిసి వస్తుంటే రాజకీయ దివాళాకోరుతనంతో ప్రతి పక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.