డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | goods derailed at dronachalan station | Sakshi
Sakshi News home page

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Mar 7 2016 12:43 PM | Updated on Sep 3 2017 7:12 PM

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

డోన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

గుంతకల్లు నుంచి డోన్ వెళుతోన్న గూడ్స్ రైలు సోమవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో ఒక బోగీ పూర్తిగా ధ్వంసంకాగా, మరొకటి పాక్షికంగా దెబ్బతింది.

డోన్: గుంతకల్లు నుంచి డోన్ వెళుతోన్న గూడ్స్ రైలు సోమవారం మధ్యాహ్నం పట్టాలు తప్పింది. దీంతో ఒక బోగీ పూర్తిగా ధ్వంసంకాగా, మరొకటి పాక్షికంగా దెబ్బతింది. 

 

కర్నూలు జిల్లా డోన్ ఏ క్యాబిన్ వద్ద ఈ సంఘటన జరిగింది. ప్రమాదాన్ని గురించిన సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement