పూర్తిగా మునిగిన గోదావరి బ్రిడ్జి | Godavari Bridge Fully submerged | Sakshi
Sakshi News home page

పూర్తిగా మునిగిన గోదావరి బ్రిడ్జి

Jul 26 2016 6:52 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే వంతెన పూర్తిగా మునిగిపోయింది.

దండేపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరిపై ఉన్న పాతవంతెన మంగళవారు పూర్తిగా మునిగింది. కడెం జలాశయం నిండటంతో అధికారులు నీటిని వదిలారు. దీంతో గోదావరి పోటెత్తి వంతెన కనిపించ నంతగా వరద నీరు కప్పేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement