వైభవంగా వీరభద్ర స్వామి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున కైరుప్పల గ్రామంలో వీరభద్ర స్వామి, కాళికాదేవిల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు.
Apr 1 2017 9:41 PM | Updated on Sep 5 2017 7:41 AM