ఘటం.. ఘనం | ghatam uregimpu | Sakshi
Sakshi News home page

ఘటం.. ఘనం

Aug 1 2016 11:48 PM | Updated on Sep 4 2017 7:22 AM

ఘటం.. ఘనం

ఘటం.. ఘనం

శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది.

పాతబస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అంబారీపై అమ్మవారిని కొలువుదీర్చి...భక్తకోటి తరలిరాగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మీరాలం మండి మహంకాళి దేవాలయానికి చెందిన ఘటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement