‘గీతం’ స్వచ్ఛభారత్
స్థానిక కైలాసగిరి సమీపంలోని తెన్నేటిపార్కులో గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్), గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగం వలంటీర్ల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Aug 21 2016 11:06 PM | Updated on Sep 4 2017 10:16 AM