బైబై.. గణేశా! | ganesh nimajjanam in kanekal | Sakshi
Sakshi News home page

బైబై.. గణేశా!

Sep 15 2016 11:51 PM | Updated on Sep 4 2017 1:37 PM

బైబై.. గణేశా!

బైబై.. గణేశా!

చవితి ఉత్సవాల్లో భాగంగా కణేకల్లులో గురువారం వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది.

చవితి ఉత్సవాల్లో భాగంగా కణేకల్లులో గురువారం వినాయక నిమజ్జనం  వైభవంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా  18 అడుగుల ఎత్తు ఉన్న కాణిపాకం వినాయకుడు,15 అడుగుల ఎత్తు ఉన్న సిద్ధేశ్వరస్వామి వినాయకుడు ఆకట్టుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement