పెయింటింగ్‌ పోటీల్లో సత్తాచాటిన ‘గజేంద్ర’ | gajendra talents painting | Sakshi
Sakshi News home page

పెయింటింగ్‌ పోటీల్లో సత్తాచాటిన ‘గజేంద్ర’

Jan 19 2017 11:59 PM | Updated on Mar 22 2019 1:41 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్‌ పోటీల్లో మడకశిర మండలం ఆమిదాలగొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి గజేంద్ర సత్తా చాటాడు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్‌ పోటీల్లో మడకశిర మండలం ఆమిదాలగొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి గజేంద్ర సత్తా చాటాడు. ఈ విద్యార్థి గీసిన ఆర్ట్‌ జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందిం‍ది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న ఢిల్లీలో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా గజేంద్ర అవార్డు అందుకోనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement